Month: May 2022

New Education Policy

సంస్కరణల పేరుతో విధ్వంసం తగదు

సంస్కరణల పేరుతో విధ్వంసం తగదు విజ‌య‌వాడ‌: నూతన విద్యావిధానం ప్రవేశ పెడతూ పాఠశాల లను సమూల మార్పులు చేసే దిశలో వింత పోకడలు మంచిది కాదని “నోబుల్ టీచర్స్ అసోసియేషన్”అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పారావు మూకల, నడిపినేని వెంకట్రావు లు ప్రభుత్వానికి హితవు పలికారు.ప్రాథమిక పాఠశాలలను విభజించుట సమంజసం కాదని 3,4,& 5తరగతులను ఉన్నత పాఠశాల ల్లో విలీనం సరికాదు. పది సంవత్సరముల లోపు పిల్లలు 2లేదా 3కిలోమీటర్లు చేరుకొనుట దుర్లభం. మీ చర్యలవలన గ్రామీణ ప్రాంత

Ambati Rambabu

పోల‌వ‌రంలో చారిత్ర‌క త‌ప్పిదం

పోల‌వ‌రంలో చారిత్ర‌క త‌ప్పిదం పోలవరం: కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం గత ప్రభుత్వం చేసిన చరిత్రాత్మక తప్పిదమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఆదివారం కేంద్ర, రాష్ట్ర జల వనరులు, సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జలశక్తి నిపుణులతో కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరె శ్రీరామ్ తో కలిసి ఇంజనీరింగ్ సిబ్బంది, కేంద్ర బృందం సభ్యులతో సమీక్షించిన అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడారు ఈ

Collector in LakshmiThanda

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: కలెక్టర్ పమేలా సత్పతి

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: కలెక్టర్ పమేలా సత్పతి మీడియాఫైల్స్‌/యాదాద్రి భువ‌న‌గిరి: గర్భిణీలు సాధారణ ప్రసవాలు చేయించుకునేలా ప్రోత్సహించి సిజేరియన్ ఆపరేషన్ల వలన తల్లీ బిడ్డలకు కలిగే నష్టాలను తెలియజేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం లక్ష్మీతండ గ్రామపంచాయతీలో వైద్య ఆరోగ్య శాఖ శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొని మాట్లాడారు. గ్రామంలో స్త్రీలు రక్త హీనత

Rapthadu MLA Prakash Reddy

భవిషత్తు లేకే ఉన్మాదిలా మాట్లాడుతున్న చంద్రబాబు: రాప్తాడు ఎమ్మెల్యే

భవిషత్తు లేకే ఉన్మాదిలా మాట్లాడుతున్న చంద్రబాబు ●టీడీపీని బతికించుకునేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారు..! ●రక్తం పారించే చరిత్ర టీడీపీది.! నీరు పారించిన చరిత్ర మాది..! ●వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కుట్ర చేస్తున్నారు..! ●పౌరుషంగా పోరాడండని ప్రజలను రెచ్చగొడుతున్నాడు..! ●చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది..! ●40 ఏళ్ల ఇండస్ట్రీ, 72 ఏళ్ల వయసు గల వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా..! ●నా కుటుంబ సభ్యుల్లో ఒకరిని అంతమొందించడానికి కుట్రలు చేశారు..! రాప్తాడు ఎమ్మెల్యే #తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాడేపల్లి: దశాబ్ధాల పాటు

Chandrababu Naidu in Anantpur

క్విట్ జగన్… సేవ్ ఆంధ్రప్రదేశ్

క్విట్ జగన్… సేవ్ ఆంధ్రప్రదేశ్ – ప్రజా ఉద్యమాల ద్వారా వైసీపీని బంగాళాఖాతంలో కలిపే దాకా ఈ రాష్ట్రానికి మోక్షం లేదు -జాకీ పరిశ్రమ పారిపోవడానికి రూ.15కోట్లు లంచాలు ఇవ్వాలని బెదిరించింది వాస్తవం కాదా.? – ప్రజలను బాదడానికి ఇంకేమీ లేకపోగా మళ్లీ బాదుతున్నారు -కరువు జిల్లా రైతులకు డ్రిప్ ఇవ్వకుండా మభ్యపెడుతున్నారు -నాసిరకం మద్యం, జె-ట్యాక్స్ ధరలు ఎక్కడంటే ఏపీలోనే.. – ప్రతి ఒక్కరికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది.. పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నా – ఎమ్మెల్యేకు

T. Harish Rao

ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యం!

ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యం! పేదల వైద్యం కొరకు వెనుకడుగు వేయం.. తెలంగాణాలో మందుల కొరత లేదు.. మంత్రి హరీష్ రావు స్పష్టీకరణ… మీడియాఫైల్స్‌/యాదాద్రి భువనగిరి: ఆరోగ్య తెలంగాణ సాధనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి టి. హరీశ్ రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 46 లక్షలతో ఏర్పాటు చేసిన 30 పడకల డెడికేటెడ్ పీడియాట్రిక్ సెంటర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్

హరితహారం లక్ష్యాలు సాధించాలి

హరితహారం లక్ష్యాలు సాధించాలి అధికారులను ఆదేశించిన కలెక్టర్ పమేలా సత్పతి మీడియాఫైల్స్‌/యాదాద్రి భువ‌న‌గిరి: రాబోయే హరితహారం కార్యక్రమంలో జిల్లాలో 28 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని, వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యానికి తగినట్లుగా పూర్తి స్థాయిలో మొక్కలు నాటేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేటు మీటింగ్ హాలులో మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయితీ అధికారులు, ఎపిఎంలు, పంచాయితీ రాజ్ ఇంజనీర్లతో

ప్రజలకు నాణ్యమైన వైద్యం : డాక్టర్ శ్రీనివాసరావు

ప్రజలకు నాణ్యమైన వైద్యం : డాక్టర్ శ్రీనివాసరావు మీడియాఫైల్స్‌/యాదాద్రి భువ‌న‌గిరి: ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దానికి 11,300 కోట్ల నిధుల కేటాయింపే సాక్ష్యమని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టరు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం

ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం ఏది…?

ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం ఏది…! మాజీ ఎంఎల్ఏ,బీజేపీ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్య గౌడ్ మీడియాఫైల్స్‌/యాదాద్రి భువ‌న‌గిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండలాల విభజన ఏర్పాటు అభాసుపాలైందని మాజీ ఎంఎల్ఏ,బీజేపీ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్య గౌడ్ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండల కేంద్రంలోని టిఎస్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ గృహంలో మంగళవారం ఎల్లమ్మ పండుగ ఘనంగా జరిగింది. ఈ పండగకు హాజరైన భిక్షమయ్య గౌడ్ విలేఖరులతో మాట్లాడారు. ఆలేరు

Medaram Thallulu

మేడారంలో ట్రైనింగ్ ఐఏఎస్ అధికారులు

మేడారంలో ట్రైనింగ్ ఐఏఎస్ అధికారులు మీడియాఫైల్స్‌/ఏటూరునాగారం: తెలంగాణా రాష్టం కు ఎంపిక అయిన 7 మంది ఐ ఏ ఎస్ అధికారులు గురువారం ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను ఐఏఎస్ ట్రైనింగ్ అధికారులు 2020వ బ్యాచ్‌కు చెందిన వారు, 7 గురు తల్లులను దర్శించుకొని, అమ్మవారికి మొక్కులు చెల్లించారు. మేడారం ప్రాంతం ను పరిశీలించారు. ముందుగా గిరిజన సంప్రదాయప్రకారంగా మేడారం జాతర ఇ. ఓ. రాజేందర్,మేడారం జాతర

1 2