Category: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Jabardasth Shanthi Swaroop

జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతిస్వరూప్ జన్మదిన వేడుక

జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతిస్వరూప్ జన్మదిన వేడుక ఏలూరు: ఈటీవీ జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతిస్వరూప్ జన్మదిన వేడుకలు ఏలూరులో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సందర్భంగా ఏలూరు గన్ బజార్ లో వరుణ్ యూత్ ఏర్పాటుచేసిన బర్త్ డే కార్యక్రమంలో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ కేక్ కట్ చేసి శాంతి స్వరూప్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ క్రమశిక్షణ,

Telangana Liqour

తెలంగాణ మ‌ద్యం బాటిళ్లు స్వాధీనం

తెలంగాణ మ‌ద్యం బాటిళ్లు స్వాధీనం పిడుగురాళ్ళ: పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో భారీ మొత్తంలో తెలంగాణ మద్యాన్ని పోలీసులు ప ట్టుకున్నారు. సి.ఐ మధుసూధన్ రావు సార‌థ్యంలోని పోలీసు బృందం జ‌రిపిన త‌నిఖీల్లో భారీగా మ‌ద్యం సీసాలు క‌న్పించ‌డంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ల‌ మాటున 2000 బాటిల్స్ మద్యం సీసాలు..తెలంగాణ నుండి వినుకొండకు ఐచర్ వాహనంలో తరలిస్తూ పిడుగురాళ్ళ మండలం తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద నిందితులు పట్టుబడ్డారు. ఇదంతా తెలంగాణ

Murder

కలకలం రేపిన యువకుడి హత్య

కలకలం రేపిన యువకుడి హత్య కాకినాడ: కాకినాడ జిల్లా, పెద్దాపురం నియోజవర్గం సామర్లకోటలో యువకుడి హత్య కలకలం రేపింది. స్థానిక విఘ్నేశ్వర ధియేటర్ సమీపంలో జరిగిన హత్య ఘటనలో కాకినాడ డి ఎస్ పి బి. అప్పారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో పట్టణంలోని విఘ్నేశ్వర ధియేటర్ ఎదురుగా ఉన్న బిర్యానీ దుకాణం వద్ద తలాటి శివ(29) అనే యువకుడిని నరాల మణికంఠ అనే యువకుడు అందరూ చూస్తూ

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం ఎమ్మెల్సీ డాక్టర్ పండుల రవీంద్రబాబు బిక్కవోలు మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్సీ బిక్కవోలు: రంజాన్ పండ‌గ మ‌త‌సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా నిలుస్తోంద‌ని, ముస్లింలు అంద‌రూ సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని ఎమ్మెల్సీ డాక్టర్ పండుల రవీంద్రబాబు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం బిక్కవోలు జామీయ మసీదులో ఏపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్. సలీమ్ ఆధ్వర్యంలో జ‌రిగిన ఇఫ్తార్ విందు కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ డాక్టర్ పండుల రవీంద్రబాబు, అనపర్తి

ramadan 2022

కనిపించనినెలవంక..!

కనిపించనినెలవంక..! దేశ వ్యాప్తంగా 3నే రంజాన్ విజ‌య‌వాడ: దేశంలో ఇవాళ ఎక్కడ కూడా నెలవంక కనిపించలేదు. నెలవంక కనిపించక పోవడంతో ఎల్లుండే దేశవ్యాప్తంగా రంజాన్ప ర్వదినాన్ని జరుపు కోనున్నారు. దేశవ్యాప్తంగా మంగళవారం రంజాన్ జరుపు కోవాలని రూయత్ హిలాల్ కమిటీ నిర్ణయం తీసుకున్న‌ట్లు స్థానిక మ‌త పెద్ద‌లు తెలిపారు. (Story: కనిపించనినెలవంక..!) See Also:  పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ! కలకలం రేపిన తీన్మార్‌ మల్లన్న కామెంట్స్‌! భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌! ప్రభుత్వ వైఫల్యం

Kakinada DEO Subhadra

యథావిధిగానే 10వ తరగతి పరీక్షలు

యథావిధిగానే 10వ తరగతి పరీక్షలు కాకినాడ: కాకినాడ జిల్లా కాకినాడ…. జిల్లాలో జరుగుతున్న పదోతరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన టైం టేబుల్ నందు పేర్కొన్న విధంగా పరీక్షల నిర్వహణ యధావిధిగా జరుగుతాయని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఓ ప్రకటనలో తెలిపారు. నెలవంక కనిపించే దానిని బట్టి ఒకవేళ రంజాన్ సెలవును ప్రభుత్వం మార్చినప్పటికీ 10వ తరగతి పరీక్ష యథావిధిగా జరుగుతుందని, 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉన్నందున