Category: తెలంగాణ‌

ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం ఏది…?

ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం ఏది…! మాజీ ఎంఎల్ఏ,బీజేపీ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్య గౌడ్ మీడియాఫైల్స్‌/యాదాద్రి భువ‌న‌గిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండలాల విభజన ఏర్పాటు అభాసుపాలైందని మాజీ ఎంఎల్ఏ,బీజేపీ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్య గౌడ్ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండల కేంద్రంలోని టిఎస్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ గృహంలో మంగళవారం ఎల్లమ్మ పండుగ ఘనంగా జరిగింది. ఈ పండగకు హాజరైన భిక్షమయ్య గౌడ్ విలేఖరులతో మాట్లాడారు. ఆలేరు

Medaram Thallulu

మేడారంలో ట్రైనింగ్ ఐఏఎస్ అధికారులు

మేడారంలో ట్రైనింగ్ ఐఏఎస్ అధికారులు మీడియాఫైల్స్‌/ఏటూరునాగారం: తెలంగాణా రాష్టం కు ఎంపిక అయిన 7 మంది ఐ ఏ ఎస్ అధికారులు గురువారం ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను ఐఏఎస్ ట్రైనింగ్ అధికారులు 2020వ బ్యాచ్‌కు చెందిన వారు, 7 గురు తల్లులను దర్శించుకొని, అమ్మవారికి మొక్కులు చెల్లించారు. మేడారం ప్రాంతం ను పరిశీలించారు. ముందుగా గిరిజన సంప్రదాయప్రకారంగా మేడారం జాతర ఇ. ఓ. రాజేందర్,మేడారం జాతర

DJF

జూన్4న‌ హైదరాబాద్ లో డిజెఎఫ్‌ జర్నలిస్టుల మహాసభ

జూన్4న‌ హైదరాబాద్ లో డిజెఎఫ్‌ జర్నలిస్టుల మహాసభ హైద‌రాబాద్ః జర్నలిస్టుల హక్కుల సాధనే ధ్యేయంగా ఏర్పడిన డిజెఎఫ్‌ ఆధ్వర్యంలో జూన్‌ 4వ తేదిన హైదరాబాద్‌ నగరంలో డిజెఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర ‘మహాసభ’ ఏర్పాటు చేయడం జరిగింది. అక్రిడిటేషన్‌తో సంబంధం లేకుండా వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌లు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు ఉచిత విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు కల్పించాలనే ఇతర హక్కుల సాధన కోసం పాలకుల దృష్టికి గట్టిగా తీసుకపోవాలనే ప్రధాన లక్ష్యంతో ఈ

Mulugu Collector

పెండింగ్ పనులు పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్

పెండింగ్ పనులు పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ ఏటూరునాగారం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటూరునాగారం ఐటిడిఏ పరిధిలో చేపట్టబడిన గురుకులాలు, మోడల్ స్కూల్, బిటి రోడ్స్, అంగన్ వాడికేంద్రాలు తదితర వర్క్స్ ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలని,సంబంధిత ఇంజనీరింగు అధికారులను ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఐటిడిఏ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పాల్గొన్ని ఇంజనీరింగ్

హుజూర్ నగర్ నియోజకవర్గ మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు

హుజూర్ నగర్ నియోజకవర్గ మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు హుజూర్ నగర్ నియోజకవర్గ మైనార్టీ సోదరులకు సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) హుజూర్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాల నుండి ముస్లిం సోదరులు కరోనా మహమ్మారి వలన రంజాన్ నెలలో ఉపవాసాలు కానీ తరాబి నమాజ్ లు అనేక ఇబ్బందులతో కఠినంగా పండుగ కూడా ఇండ్ల లొనే జరుపుకోవడం జరిగింది. అదృష్టవశాత్తు 2022 లో నమాజ్ లు మసీదులలో జరగడంతో ముస్లిం సోదరులు సంతోషంతో

Telangana Liqour

తెలంగాణ మ‌ద్యం బాటిళ్లు స్వాధీనం

తెలంగాణ మ‌ద్యం బాటిళ్లు స్వాధీనం పిడుగురాళ్ళ: పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో భారీ మొత్తంలో తెలంగాణ మద్యాన్ని పోలీసులు ప ట్టుకున్నారు. సి.ఐ మధుసూధన్ రావు సార‌థ్యంలోని పోలీసు బృందం జ‌రిపిన త‌నిఖీల్లో భారీగా మ‌ద్యం సీసాలు క‌న్పించ‌డంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ల‌ మాటున 2000 బాటిల్స్ మద్యం సీసాలు..తెలంగాణ నుండి వినుకొండకు ఐచర్ వాహనంలో తరలిస్తూ పిడుగురాళ్ళ మండలం తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద నిందితులు పట్టుబడ్డారు. ఇదంతా తెలంగాణ

ramadan 2022

కనిపించనినెలవంక..!

కనిపించనినెలవంక..! దేశ వ్యాప్తంగా 3నే రంజాన్ విజ‌య‌వాడ: దేశంలో ఇవాళ ఎక్కడ కూడా నెలవంక కనిపించలేదు. నెలవంక కనిపించక పోవడంతో ఎల్లుండే దేశవ్యాప్తంగా రంజాన్ప ర్వదినాన్ని జరుపు కోనున్నారు. దేశవ్యాప్తంగా మంగళవారం రంజాన్ జరుపు కోవాలని రూయత్ హిలాల్ కమిటీ నిర్ణయం తీసుకున్న‌ట్లు స్థానిక మ‌త పెద్ద‌లు తెలిపారు. (Story: కనిపించనినెలవంక..!) See Also:  పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ! కలకలం రేపిన తీన్మార్‌ మల్లన్న కామెంట్స్‌! భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌! ప్రభుత్వ వైఫల్యం

1 2